జలసిరి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: మంత్రి సీతక్క
A2న్యూస్, జులై 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (25) రాష్ట్రవ్యాప్తంగా జలసిరి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్‌తో కలిసి అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జలసిరి కార్యక్రమం, విబిజీ రామ్‌జీ పనులు, గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక తదితర అంశాలపై...