ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరి బాధ్యత – సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి”
A2 న్యూస్, జూన్ 29, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) చేగుంట (28) మెదక్ జిల్లా, చేగుంట మండలం, పులిమామిడి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, దేశం నుంచి పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని...