ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటరు నమోదు నేరం
ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో సరైన వివరాలే ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ A2 న్యూస్, జూన్ 20, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ :19, జిల్లాలోని ఓటర్లు ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్లు 17, 18, 31 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, సెక్షన్–17 ప్రకారం ఏ వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ...