దివ్యాంగుల యూడీఐడీ కార్డుల జారీ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ నగేష్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 2: మెదక్ (1) జిల్లాలో దివ్యాంగులకు సంబంధించిన యూనిక్ డిసేబిలిటీ ఐడెంటిటీ (యూడీఐడీ) కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ దరఖాస్తులు లేకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నగేష్ అధికారులను ఆదేశించారు. శనివారం సెర్ప్ (SERP) సీఈఓ దివ్య దేవరాజన్ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో యూడీఐడీ కార్డుల జారీ పురోగతి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల కుట్టింపు పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ...