ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేవలకు దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 1: మెదక్ జిల్లా (30) మెదక్: ఖరీఫ్ 2026–27 ధాన్యం కొనుగోలు సీజన్ సందర్భంగా జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (పిపిసిఎస్) సన్న రకం ధాన్యాన్ని గుర్తించి, ధృవీకరించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె వివరాలు వెల్లడించారు. సన్న రకం ధాన్యం గుర్తింపు, ధృవీకరణ కోసం బి. ఎస్. సి. అగ్రికల్చర్,...