నూతన చేయూత పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్ ప్రతిమ సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 28: మెదక్ జిల్లా (27) నూతన చేయూత పింఛన్ల కోసం అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ సూచించారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగా చేయూత పింఛన్లు పొందేందుకు అర్హులైన వారి నుంచి మండల, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ...