అంతర్జాతీయ పరిజ్ఞానం
– అనర్గళ వాక్చాతుర్యంతో మెరిసిన మెదక్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ఆదర్శ ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో 9 మంది విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు A2న్యూస్, జులై 4, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (3) రాష్ట్రస్థాయిలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహించిన ఆదర్శ ఐక్యరాజ్యసమితి మోడల్ యునైటెడ్ నేషన్స్ - మున్) కార్యక్రమంలో విశిష్ట ప్రతిభ కనబర్చిన మెదక్ జిల్లాకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులను జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నగేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటువంటి...