మెదక్ టూరిజం అభివృద్ధికి కార్యాచరణకు శ్రీకారం

టూరిజం కీర్తిని నలుదిక్కులా చాటేలా లోగో, బ్రాండింగ్ ఏర్పాటు 7 కోట్లతో ఏడుపాయలలో 12 కాటేజీల నిర్మాణానికి చర్యలు స్వదేశీ దర్శన్‌లో రూ.100 కోట్ల నిధులపై ఆశలు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 26 : మెదక్ జిల్లా (25) మెదక్ జిల్లా చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి హెరిటేజ్ టూరిజం కీర్తిని నలుదిక్కులా చాటేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన...