తూప్రాన్‌లో అమూల్ డెయిరీ ప్లాంట్ ప్రారంభోత్సవం

A2న్యూస్, మెదక్ జిల్లా/ తూప్రాన్ ప్రతినిధి (రాము) అక్టోబర్ 4: తూప్రాన్ (3) ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌లో సాబర్ డెయిరీ (అమూల్ ) నూతన ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు ఆదివారం ఘనంగా నిర్వహించనున్నారు. గౌరవ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సుమారు 5,000 మంది రైతులు హాజరుకానున్నారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కేంద్ర హోంశాఖ సహాయ...