క్రీడల్లో రాణిస్తే ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలి

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 20: మెదక్ జిల్లా (19) పాఠశాల క్రీడా సమాఖ్య  (ఎస్ జి ఎఫ్) ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జిల్లా స్థాయి అండర్-14 బాలబాలికల వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ డీఎస్పీ శ్రీ ప్రసన్న కుమార్ క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. క్రీడాకారులకు ప్రభుత్వం ఉద్యోగాల్లో ఇప్పటికే 2 శాతం రిజర్వేషన్...