అంగన్‌వాడీ పోస్టులకు భారీ స్పందన

కొల్చారం, పాపన్నపేట మండలాల్లో 186 దరఖాస్తులు – 102 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జులై 30: మెదక్ జిల్లా (29) మెదక్ ప్రాజెక్టు పరిధిలోని కొల్చారం, పాపన్నపేట మండలాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా గురువారం మెదక్ పట్టణంలోని సీడీపీఓ కార్యాలయంలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించినట్లు మెదక్ సీడీపీఓ వెంకటరమణమ్మ తెలిపారు. మొత్తం 5 అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు 186 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 102...