సరదా కోసం హారన్…4 లక్షలు జరిమానా..!

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (డెస్క్ విభాగం) సెప్టెంబర్ 5: హెడ్డింగ్ చూసి ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు మీరు చదువుతుంది నిజమే. ఇటీవల నార్వే దేశంలోని అత్యంత శీతల ప్రాంతమైన స్వాల్ బార్డ్ ద్వీప సమూహంలో జరిగిన వాస్తవ సంఘటన ఇది. ఉత్తర ధ్రువానికి 620 మైళ్ళ దూరంలో ఉన్న స్వాల్ బార్డ్ ప్రాంతంలోని సముద్ర మార్గంలో ఓ టూరిస్ట్ పడవ ప్రయాణిస్తుండగా తీరంలో ఒక ధ్రువపు ఎలుగుబంటి నిద్రిస్తుండగా పడవలో ఉన్న వ్యక్తి కావాలని గట్టిగా హారన్ మోగించగా అది కాస్త ఉలిక్కిపడి అక్కడ నుండి...