డ్రాగన్ ఫ్రూట్ సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్న రైతును అభినందించిన కలెక్టర్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 21: హవేలీ ఘనపూర్ (20) డ్రాగన్ ఫ్రూట్ వంటి అధిక విలువ కలిగిన ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులు అధిక ఆదాయం పొందేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. హవేలీ ఘనపూర్ మండలం బొగడ భూపతిపూర్ గ్రామంలో రైతు దొమ్మట జైపాల్ రెడ్డి ఒక ఎకరంలో ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తోటను గురువారం...