అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత..
పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ పారదర్శకంగా జరగాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 12: మెదక్ జిల్లా (11) ప్రభుత్వం నూతనంగా అందించనున్న ఏడు రకాల చేయూత పెన్షన్లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను పారదర్శకంగా స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరం నుంచి జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా...