భారీ వర్షాలు.. ఘనాపూర్‌ ఆనకట్టను పరిశీలించిన ఎస్పీ

- సెల్ఫీలు, వీడియోల కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టొద్దు - ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు, పోలీసు పికెట్లు ఏర్పాటు - వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 31: మెదక్ జిల్లా (30) భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లా ఏడుపాయలలోని ఘనాపూర్‌ ఆనకట్టను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. ఆనకట్టలోకి వస్తున్న నీటి ప్రవాహం, నీటి మట్టం, పరిసర ప్రాంతాల పరిస్థితిని...