పిల్లల ఆరోగ్య భద్రత మనందరి కర్తవ్యం
సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాలు స్వచ్ఛతకు నిలయాలుగా మారాలి: అదనపు కలెక్టర్ నగేష్ A2న్యూస్, జులై 5, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ (4) జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న వసతి, ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ), పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ శనివారం తన ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, "పిల్లల ఆరోగ్య భద్రత...