ఎండిన పంటను చూసి చలించిన హరీష్ రావు

A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 4: నర్సాపూర్ (3) నీళ్లు లేక ఎండిపోతున్న వరి పంటను చూసి మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చలించిపోయారు. శనివారం నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తో కలిసి వెళుతుండగా కాగజ్ మద్దూర్ గ్రామంలో మార్గం మధ్యలో కరెంటు లేక ఎండిపోతున్న వరి పొలాలను చూసి పొలంలోకి వెళ్లి అక్కడున్న మహిళా రైతు నాగమణితో మాట్లాడి ఆమె...