విస్తరిస్తున్న ఆన్లైన్ షాపింగ్ రికార్డు స్థాయిలో దసరా కొనుగోళ్లు
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 21: నర్సాపూర్ (20) ఆన్లైన్ షాపింగ్ పెద్ద నగరాల నుండి ప్రారంభమై రోజురోజుకు పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా విస్తరిస్తూ కొనుగోళ్లలో ఈసారి రికార్డు స్థాయిలో నిలిచింది. దూర ప్రాంతాలకు వెళ్లకుండా నచ్చిన బట్టలను నచ్చిన రంగును ఇందులోనే సెలెక్ట్ చేసుకోవడం, ఆన్లైన్ షాపింగ్ సంస్థల సేవలు గ్రామాలకు సైతం విస్తరించడం కలిసి వచ్చిందని చెప్పాలి. 2026 దసరా పండుగ సీజన్లో ఆన్లైన్ ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు తమ అతిపెద్ద వార్షిక సేల్స్ ద్వారా...