మెదక్‌ జిల్లా షీ టీమ్‌కు ఘన గుర్తింపు

క్లస్టర్‌–3లో ప్రథమ స్థానం.. మహిళల భద్రతలో విశేష ప్రతిభ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 30: మెదక్‌ జిల్లా ( 29) మహిళల భద్రత, ఈవ్‌టీజింగ్‌ నివారణ, అవగాహన కార్యక్రమాల్లో మెదక్‌ జిల్లా షీ టీమ్‌ క్లస్టర్‌–3లో ప్రథమ స్థానం సాధించింది. గత ఎనిమిది నెలలుగా నిరంతర పర్యవేక్షణ, విస్తృత అవగాహన కార్యక్రమాలు, సమర్థవంతమైన చర్యలతో షీ టీమ్‌ ఈ ఘనత సాధించిందని అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు...