శ్రీ బాలాజీ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం
ప్రజలకు అన్నదానం చేయడం అభినందనీయం: కరణం రామకృష్ణ A2న్యూస్, హవేలి ఘనపూర్ ప్రతినిధి (ఆకుల యాదగిరి) సెప్టెంబర్ 21: హవేలి ఘనపూర్ (20) మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ శ్రీ బాలాజీ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరణం రామకృష్ణ పాల్గొని భక్తులకు, ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా కరణం రామకృష్ణ మాట్లాడుతూ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేయూత అందించడం...