పలు గ్రామాల్లో వికసిత్ ప్రణాళికపై గ్రామసభలు.

A2న్యూస్, మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 4: మనోహరాబాద్ (3) మనోహరాబాద్ మండలంలోని, గ్రామాల్లో గురువారం, వి బి జి ఆర్ ఏ ఎం క్రింద వికసిత్ గ్రామ పంచాయతి ప్రణాళిక పై పలు గ్రామాల్లో గ్రామసభలునిర్వహించారు. ఈ మేరకు, రంగాయపల్లి, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో ఎంపీడీవో కృష్ణమూర్తి, కాలకల్ చెట్ల గౌరారం గ్రామాల్లో ఎంపీ ఓ ఆదినారాయణ. లింగారెడ్డి పేట గ్రామంలో జ్యోతి టి ఏ, కొండాపూర్ గ్రామంలో జగపతి టిఏ గారు, గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. వికసిత్ భారత్ 2047...