ఉపాధి హామీపై పులిమామిడిలో కదిలిన గ్రామసభ

గ్రామ అభివృద్ధి పనులపై సర్పంచ్ ఆధ్వర్యంలో చర్చలు ఉపాధి అవకాశాలు, గ్రామ ప్రజల అవసరాలపై కీలకంగా సమావేశం A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 2: చేగుంట(1) మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి గ్రామపంచాయతీ ఆవరణలో మంగళవారం ఉపాధి హామీ గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రావిపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామసభకు పాలకవర్గ సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి సబిత, ఉపాధి హామీ ఏఈ ముత్తయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ బాబుతో పాటు గ్రామ ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో...