రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: కలెక్టర్ ప్రతిమా సింగ్
A2 న్యూస్, జులై 1, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) నర్సాపూర్ (30) రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వర్చువల్‌గా వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్...