ఒకే దివ్యాంగుడికి రెండు వాహనాలు ఇవ్వడం అన్యాయం: కలెక్టరేట్ ముట్టడిలో దివ్యాంగుల స్వేచ్ఛా సంఘం

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 28: సిద్దిపేట (27) జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం (27-07-2026) దివ్యాంగుల స్వేచ్ఛా సంఘం, ఎంపీఆర్డీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఒకే దివ్యాంగుడికి జూపిటర్ స్కూటీతో పాటు బిజినెస్ ఆటో మంజూరు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్సాపూర్ గ్రామానికి చెందిన తాడెం లింగంకు గత ఆరు నెలల క్రితం...