భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జన కార్యక్రమం

జిల్లా పోలీస్ కార్యాలయంలో గణనాథునికి ప్రత్యేక పూజలు 29 వేలతో గణపతి లడ్డూను సొంతం చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ శంకర్ మరో లడ్డూను 5,500కు దక్కించుకున్న హెడ్ కానిస్టేబుల్ జాఫర్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 22: మెదక్ జిల్లా (21) గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహానికి సోమవారం జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి...