శ్రీకరి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో పూజలు అందుకున్న గణపయ్య
శ్రీకరి జ్యువెలర్స్, పాన్ బ్రోకర్స్ పూర్తి సహకారంతో మార్కెట్ యార్డ్ గణనాథుడి ఏర్పాటు ముఖ్య అతిలుగా హాజరైన కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్, ఎస్సై అమరేందర్ రెడ్డి, A2న్యూస్ కౌడిపల్లి ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 20: కౌడిపల్లి (19) మండల కేంద్రమైన కౌడిపల్లి మార్కెట్ యార్డులో శ్రీకరి జ్యువెలర్స్ సహకారంతో ఏర్పాటు చేసిన గణనాధునికి శ్రీకరి జ్యువెలర్స్ యజమాని ఆవుసుల నాగరాజు చారి, శివాని దంపతులు పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కౌడిపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు, మెదక్...