స్వాతంత్ర్య సమరం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు.. బాపూజీది మహోన్నత ప్రస్థానం
తెలంగాణ ఉద్యమంలో బాపూజీది చెరగని ముద్ర మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 28: మెదక్ జిల్లా (27) ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. జిల్లా డీఎస్పీ ప్రసన్న కుమార్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యోద్యమంతో పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆచార్య కొండా లక్ష్మణ్...