పోలీసు సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం

A2 న్యూస్, జూన్ 16, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) పోలీసుల సంక్షేమమే లక్ష్యంగా హెల్త్ క్యాంప్ – ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మంగళవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆక్సిస్ బ్యాంక్ సహకారంతో యశోద హాస్పిటల్ వైద్య బృందం ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బందికి...