వనాలు.. పర్యావరణ పరిరక్షణకు వరాలు
మొక్కలు నాటడం సామాజిక బాధ్యత: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, జూన్ 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్, జూన్ 15: వనాలు పర్యావరణ పరిరక్షణకు వరాలని, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. ఈ నెల 18న రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలోని నగర్ వన్ యోజన పార్కులో వనమహోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం అదనపు కలెక్టర్ నగేష్, డీఎఫ్ఓ, డీఆర్ఓ...