ఆహార భద్రతా నిబంధనలు పాటించాలి

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 30: మెదక్ జిల్లా (29) ఆహార భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్‌లో ఆహార భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించి అధికారులతో సమీక్షించారు.ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలకు ఆహార పదార్థాలు సరఫరా చేసే వెండర్లకు తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన తనిఖీల్లో నాణ్యత లోపించిన ఆహార పదార్థాల విక్రయంపై 8 కేసులు నమోదు చేసి 80...