తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలపై దృష్టి సారించాలి
లోటు వర్షపాతం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులకు అవగాహన కల్పించాలి: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 8: మెదక్ జిల్లా (7)ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటి అవసరంతో అధిక దిగుబడినిచ్చే ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. వరికి బదులుగా నీటి అవసరం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా రైతులకు వ్యవసాయ శాఖ...