ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి
— జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, ఆగస్టు (14) మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (13) రైతులు ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సాగవుతున్న పంటల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు...