సూపర్ ఎల్‌నినో ప్రభావంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

– సాగునీటి లభ్యత లేని ప్రాంతాల్లో వరి సాగు చేయొద్దు – తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి – జూలై 15 తర్వాత జలాశయాల నీటి నిల్వల ఆధారంగా రైతులకు మార్గదర్శకాలు – మహారాష్ట్ర, కర్ణాటక వరద పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలి A2న్యూస్,, జులై 10, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (9) సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను...