రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకోవాలి

తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలి: కార్మిక, గనుల భూగర్భ శాఖ మంత్రి, మెదక్ ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 27: మెదక్ జిల్లా (26) రైతులు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని కార్మిక, గనుల భూగర్భ శాఖ మంత్రి, మెదక్ ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. శనివారం మెదక్ పట్టణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, నూతన సాగు...