రైతు శిక్షణ కార్యక్రమం ..
రైతులకు ఆర్‌పీఎల్ శిక్షణతో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన A2న్యూస్ నర్సాపూర్ (కొల్చారం)ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 11: కూల్చారం (10) మండలం: ఆత్మా ఆధ్వర్యంలో రైతు వేదిక, కూల్చారం గ్రామంలో ఆర్‌పీఎల్ (రేకగ్నేషన్ ఆఫ్ ప్రియర్ లర్నింగ్ ) ఆధారిత రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, పంటల సాగులో పాటించాల్సిన సమగ్ర పంట యాజమాన్య పద్ధతులు, పురుగు–తెగుళ్ల నివారణ, ఎరువుల సమతుల్య వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణలో రైతుల ప్రస్తుత పరిజ్ఞానాన్ని గుర్తించి, అవసరమైన...