రైతు రిజిస్ట్రేషన్‌తో రైతు ఐడీ పొందాలి

సెప్టెంబర్ 30లోగా 100 శాతం ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 23: మెదక్ జిల్లా (22) రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ (రైతు రిజిస్ట్రీ)  చేసుకుని (రైతు ఐడీ ) పొందాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మంగళవారం ఆమె ఒక ప్రకటనలో రైతులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు తమ ఫార్మర్ ఐడీని సులభంగా తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం ఫార్మర్...