బొజ్జ గణపయ్యకు ఘన వీడ్కోలు భక్తిశ్రద్ధలతో శోభయాత్ర: ప్రారంభించిన ఎస్సై మహమ్మద్ మోహినుద్దీన్

- మహిళలు కోలాటాలు, నృత్యాలతో సందడి A2న్యూస్, నర్సాపూర్/ కుల్చారం ప్రతినిధి (బుచ్చన్న) సెప్టెంబర్ 21: కుల్చారం (20)  మండల కేంద్రం కొల్చారంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా శ్రీ హనుమాన్ వినాయక మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన బొజ్జ గణపయ్యకు ఏడు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆదివారం గణనాథుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. ఆకట్టుకున్న శోభాయాత్ర శ్రీ హనుమాన్ కాలనీ వాసులు గణపయ్యకు భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు. మహిళలు, యువత కోలాటాలు, నృత్యాలతో సందడి చేయగా, యువకులు డీజే...