ఆగస్టు 3 వరకు ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ గడువు పొడిగింపు – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, జులై 17, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా(16) జిల్లా, జూలై 17: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision–SIR) కార్యక్రమానికి ఎన్నికల సంఘం (ఈ సి ఐ) షెడ్యూల్‌ను సవరించినట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఆగస్టు 3వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరిస్తారని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు...