కొత్తపేటలో ఎస్‌ఐఆర్ హియరింగ్ పరిశీలన.. 227 తప్పుల గుర్తింపు
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 3: శివంపేట (2) ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్)లో భాగంగా చేపట్టిన వ్యక్తిగత విచారణ (హియరింగ్) ప్రక్రియను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శివంపేట మండలం కొత్తపేట గ్రామంలో ఎస్ ఐ ఆర్ కు సంబంధించి ఓటరు జాబితాలో గుర్తించిన తప్పుల సవరణ కోసం జారీ చేసిన నోటీసులపై జరుగుతున్న విచారణ ప్రక్రియను కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు....