అర్హులైన ప్రతి ఒక్కరూ చేయూత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలి

బహుభాషల్లో ఆడియో, వీడియోలు, పాటలతో విస్తృత అవగాహన ప్రచారం: జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 27: మెదక్ జిల్లా (26) తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. సామాజిక...