పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి మొక్కల సంరక్షణతోనే పచ్చని భవిష్యత్తు సాధ్యం: కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 26 : మెదక్ జిల్లా (25) పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. మొక్కలను నాటి వాటిని వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించినప్పుడే పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయగలమని ఆమె పేర్కొన్నారు. వన మహోత్సవం సందర్భంగా మంగళవారం...