ప్రతి అడుగులోనూ నాన్న చూపిన మార్గమే…

జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు భావోద్వేగ నివాళి A2 న్యూస్, జూన్ 21, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ 20: జీవితంలో తాను సాధించిన ప్రతి విజయానికి తన తండ్రి కొండల్రావు గారే ప్రేరణ అని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆయన భావోద్వేగంగా తన అనుభూతులను పంచుకున్నారు. "నా ప్రతి అడుగు, నా ఎదుగుదలలో మా నాన్న పాత్ర మరువలేనిది. పెద్దగా ఆర్థిక స్థోమత లేకపోయినా, విద్యే పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి అనే నమ్మకంతో...