ఎన్‌హెచ్‌–44పై మరింత పటిష్టమైన నిఘా

అతివేగం, ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై నిరంతర పర్యవేక్షణ తూప్రాన్‌ టోల్‌గేట్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను తనిఖీ చేసిన ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 9: తూప్రాన్‌ (8) జాతీయ రహదారి–44పై రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్‌ నియంత్రణకు నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని మల్టీ జోన్‌–I ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఐపీఎస్‌ అధికారులను ఆదేశించారు. శనివారం తూప్రాన్‌ టోల్‌గేట్‌ వద్ద ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల నిఘా, అడ్వాన్స్‌డ్‌...