మెదక్ జిల్లాలో జులై 31 వరకు పోలీస్ యాక్ట్ అమలు

అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలకు నో.. చట్ట ఉల్లంఘనపై కఠిన చర్యలు: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, జులై 2, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ జిల్లా (1)జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జులై 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్–1861లోని సెక్షన్ 30, 30(ఎ) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.ఈ కాలంలో పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు...