ఎల్‌నినో ప్రభావం.. గ్రామాల్లో బిగ్ ప్లాన్!

నీటి భద్రతకు ప్రాధాన్యం.. ఐదేళ్ల అభివృద్ధి ప్రణాళికపై కలెక్టర్ కీలక ఆదేశాలు వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను పకడ్బందీగా రూపొందించాలి – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 26: మెదక్ జిల్లా (25) ఎల్‌నినో ప్రభావంతో పాటు మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి, వాటికి ప్రాధాన్యత...