జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలి..

– జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ A2 న్యూస్, జూన్ 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మనోహరాబాద్ జూన్ 23: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కావడంతో పాటు కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. మంగళవారం మనోహరాబాద్ మండలంలోని శాంత బయోటెక్ పరిశ్రమలో జిల్లా పారిశ్రామిక అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పించి, పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహకారం...