శారీరక దృఢత్వంతోనే సమర్థవంతమైన విధుల నిర్వహణ

క్రమశిక్షణ, సమయపాలనతో విధులు నిర్వర్తించాలి: డీఎస్పీ ప్రసన్న కుమార్ A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 25 : మెదక్ జిల్లా (24) పోలీసు సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన పోలీసు పరేడ్‌కు డీఎస్పీ ప్రసన్న కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా...