జిల్లాలో విద్యా సౌకర్యాలను మరింత మెరుగుపరచాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2 న్యూస్, జూన్ 25, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) మెదక్ 24: జిల్లాలో విద్యా సౌకర్యాలను మరింత మెరుగుపర్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, మండల విద్యాధికారులు, ప్రత్యేక అధికారులు, విద్యాశాఖ అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాల కల్పన కోసం ప్రత్యేక అధికారులను నియమించినట్లు...