ఘనంగా దసరా పండగ
A2న్యూస్, నర్సాపూర్ ప్రతినిధి (మల్పర్తి రాంచందర్) అక్టోబర్ 21: నర్సాపూర్ (20) నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ లో దసరా పండుగ ఘనంగా జరిగింది. నర్సాపూర్ డివిజన్ లోని కొల్చారం, శివంపేట, కౌడిపల్లి, హత్నూర, చిలిపిచేడ్ మండలాల్లో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నవరాత్రులు సైతం ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా శివంపేటలోని భగలాముఖి అమ్మవారి దేవాలయంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రతిష్టించి తొమ్మిది రోజులు రోజుకో అలంకారం చొప్పున విశేష రీతిలో పూజలు జరిపారు. ఇక దసరా...