వర్షాల వేళ ప్రాణ రక్షణే ప్రధానం

వాగులు, చెరువుల వద్దకు వెళ్లొద్దు.. తెగిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాలి: ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జులై 30: మెదక్ జిల్లా (29) జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితులు మినహా వర్షాల సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, ఒకవేళ ప్రయాణం తప్పనిసరి అయితే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని...